బోనీ కపూర్‌కు కన్నీళ్లు మిగిల్చిన తౌటే తుపాను

బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో బోనీ కపూర్ ఒకరు. మంచి కథాంశం ఉన్న చిత్రాలని నిర్మిస్తూ ప్రేక్షకులని అలరిస్తూ ఉండే బోనీ కపూర్ ఇటీవల వకీల్ సాబ్తో మంచి లాభాలు అందుకున్నారు. హిందీ, తమిళంలో పింక్ చిత్రాన్ని నిర్మించినప్పటికీ తెలుగులో మాత్రం సమర్పకుడిగానే ఉన్నారు .అయినప్పటికి భారీగానే లాభాలు రాబట్టినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అజయ్ దేవగణ్ హీరోగా మైదాన్ అనే చిత్రం నిర్మిస్తున్నారు బోనీ కపూర్. ఈ సినిమా కోసం ఇటీవల ముంబైలో భారీ సెట్ వేశారు.
ఈ సెట్ మొత్తం తౌటే తుపాను ధాటికి ధ్వంసం అయింది. తుపాను కారణంగా రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత బోని కపూర్ మీడియాకు వెల్లడించారు. గత ఏడాది లాక్డౌన్ సమయంలో మైదాన్ కోసం వేసిన సెట్‌ని తొలిసారి కూలగొట్టాం. మళ్లీ సెట్ వేసి చిత్రీకరించాం. లాక్డౌన్ తర్వాత మరోసెట్ నిర్మించాం. అది తౌటే తుపాన్ దాటికి ధ్వంసమైంది. దాదాపు 30 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని బోనీ కపూర్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
జాబ్ ఎర.. 40 లక్షలు దోపిడీ
ఉద్యోగుల కుటుంబాలకూ టీకా
సీబీఎస్ఈ పరీక్షలపై రక్షణ మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
మణిపూర్‌లో భూకంపం
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు?
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మేలో 12వ సారి పెంపు
రెండు దశాబ్దాల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం
దేశంలో మూడు లక్షలకు చేరువలో కరోనా మరణాలు
ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

