చిరంజీవితో ఠాగూర్ లాంటి చిత్రం ప్లాన్ చేస్తున్న యంగ్ డైరెక్టర్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. గత కొద్ది రోజులుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్యతో బిజీగా ఉండగా, ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మే 13న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి లూసిఫర్, వేదాళం రీమేక్ చేయనున్నాడు. ఈ చిత్రాలకు మోహన్ రాజా, మెహర్ రమేష్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.
యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోను చిరంజీవి ఓ సినిమా చేయనుండగా, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నవీన్ ఎర్నేని – వై.రవిశంకర్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను బాబీ కోర్ట్ డ్రామాగా తెరకెక్కించనున్నారని, ఠాగూర్ మాదిరిగా సమాజంలో జరిగే లోపాల్ని ఎత్తి చూపే కథగా ఉంటుందని టాక్. అలానే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషన్‌తో కూడిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. వీరయ్య అనే టైటిల్‌తో ఈ మూవీ కి ప్రచారం జరుగుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

