దసరా రోజున ‘బ్లడీ రోమియో’ షురూ!
ఇటీవల ‘ఓజీ’తో బ్లాక్‌బస్టర్ హిట్‌కొట్టిన దర్శకుడు సుజిత్ తన తదుపరి చిత్రాన్ని నానితో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు.
ఇటీవల ‘ఓజీ’తో బ్లాక్‌బస్టర్ హిట్‌కొట్టిన దర్శకుడు సుజిత్ తన తదుపరి చిత్రాన్ని నానితో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. తాజా సమాచారం ప్రకారం దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారని తెలిసింది. యూరప్ నేపథ్యంలో డార్క్ హ్యూమర్, యాక్షన్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
ఇందులో మలయాళీ అగ్రహీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రను పోషించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. హైదరాబాద్ నేపథ్యంలో పీరియాడిక్‌గా డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకులముందుకురానుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యాకే ‘బ్లడీ రోమియో’ సెట్లో నాని జాయిన్ కాబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

