Saif Ali Khan | హ్యాపీ బర్త్ డే మై జాన్.. సింపుల్ అండ్ స్వీట్.. సైఫ్‌కు కరీనా స్పెషల్ విషెస్
Saif Ali khan | బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్ జంట ఒకటి. వీరిద్దరు నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తుంటారు. కాగా పటౌడీ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ నేడు 53వ వసంతంలోకి అడుగుపెట్టాడు. దీంతో సైఫ్‌కు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, పలువురు స్నేహితులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Saif Ali Khan Birthday | బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో కరీనా కపూర్ (Kareena Kapoor)- సైఫ్ అలీ ఖాన్ (Saif Ali khan) జంట ఒకటి. వీరిద్దరు నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తుంటారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీ లైఫ్‌ని ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాగా పటౌడీ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ (Saif Birthday) నేడు 53వ వసంతంలోకి అడుగుపెట్టాడు. దీంతో సైఫ్‌కు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, పలువురు స్నేహితులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక కరీనా కపూర్ తన భర్త సైఫ్ అలీ ఖాన్ బర్త్‌డేని గ్రాండ్‌గా ప్లాన్ చేసింది. ప్రస్తుతం యూరప్ హాలీడే ట్రిప్‌లో ఉన్న ఈ జంట తాజాగా ఇన్‌స్టాలో ఓ ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటో తెగ వైరల్ అవుతుంది.
కరీనా కపూర్ తన ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ.. ఇప్పుడు సైఫ్ నా ముందే ఉండి నవ్వుతున్నాడు. ఇన్‌స్టాలో నేను ఏ పిక్ పెట్టాలో తానే డిసైడ్ చేసాడు. ఎందుకు చేయకూడదు. ఇవాళ తన పుట్టిన రోజుగా నా జాన్, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. నా గొప్ప ప్రేమికుడికి హ్యాపీ బర్త్‌డే, నీ లాగ ఇంకెవ్వరు లేరు. దయ, ఉదారత్వం, చిలిపితనం ఇలా చెప్పుకుంటూ పోతే నేను రోజంతా రాయగలను కానీ కేక్ కూడా తినాలిగా అంటూ కరీనా ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకోచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.
ఇక సినిమాల విషయాని కొస్తే సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం దేవరా చిత్రంలో ఎన్టీఆర్‌తో తలపడనుండగా.. కరీనా కపూర్ ది బకింగ్‌హామ్ మర్డర్స్ సినిమాలో నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

