Bimbisara US box office| బింబిసార క్రేజ్‌కు యూఎస్ బాక్సాఫీస్ షేక్..కలెక్షన్లు ఇవే..!
కల్యాణ్‌రామ్ (Kalyan Ram) నటించిన చిత్రం మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన బింబిసార (Bimbisara) చిత్రానికి వశిష్ఠ (Vasistha) దర్శకత్వం వహించాడు. కాగా ఈ మూవీ మొదటి రోజు నుంచి కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం తగ్గేదే లే అనే డైలాగ్‌ను ఫాలో అవుతోంది.
ఫాంటసీ డ్రామా నేపథ్యంలో టాలీవుడ్ హీరో కల్యాణ్‌రామ్ (Kalyan Ram) నటించిన చిత్రం బింబిసార (Bimbisara). మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వశిష్ఠ (Vasistha) దర్శకత్వం వహించాడు. కల్యాణ్ రామ్ బింబిసార చక్రవర్తిగా, దేవదత్తుడిగా డ్యుయల్ రోల్ లో అద్భుతంగా నటించాడని ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కాగా ఈ మూవీ మొదటి రోజు నుంచి కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం తగ్గేదే లే అనే డైలాగ్‌ను ఫాలో అవుతోంది. బింబిసార తాజా కలెక్షన్లపై ఓ అప్డేట్ బయటకు వచ్చింది. శనివారం నాటికి ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద రూ.3,98,15,000 ($500K) మార్క్ క్రాస్ చేసింది. ఇదే జోష్ కొనసాగితే త్వరలోనే 1 బిలియన్ డాలర్ల క్లబ్లో జాయిన్ అవడం పక్కా అంటున్నారు ట్రేడ్ పండితులు.
రెండో వారంలో కొత్త లొకేషన్లలో మరిన్ని థియేటర్లు యాడ్ అవడం కలెక్షన్ల పరంగా మరింత కలిసొచ్చే అవకాశముందంటున్నారు విశ్లేషకులు. ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కు దాటేసింది. ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించగా..శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటించారు. కల్యాణ్ రామ్ హోంబ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Also : Mahesh Stylish look | మహేశ్ బాబు కొత్త లుక్..ఆ సినిమా కోసమేనా..!
Read Also : Tiger Shroff | క్రేజీ టాక్..మరో భామతో డేటింగ్లో యువ హీరో..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

