Mahesh Stylish look | మహేశ్ బాబు కొత్త లుక్..ఆ సినిమా కోసమేనా..!
వెకేషన్ టూర్‌కు సంబంధించిన విశేషాలను షేర్ చేస్తూనే..మరోవైపు న్యూ లుక్‌తో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాడు మహేశ్ బాబు. పక్కా ప్రొఫెషనల్‌గా ఉండే మహేశ్ నెట్టింట ఒక స్టిల్ పెట్టాడంటే చాలు లైకులు, కామెంట్లు లెక్కలేనంతగా వస్తుంటాయి.
మహేశ్ బాబు (Mahesh Babu) సినిమాలతో అభిమానులను ఎంటర్టైన్ చేయడమే కాదు..ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ తో కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంటాడు. వెకేషన్ టూర్‌కు సంబంధించిన విశేషాలను షేర్ చేస్తూనే..మరోవైపు న్యూ లుక్‌తో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాడు. పక్కా ప్రొఫెషనల్‌గా ఉండే మహేశ్ నెట్టింట ఒక స్టిల్ పెట్టాడంటే చాలు లైకులు, కామెంట్లు లెక్కలేనంతగా వస్తుంటాయి.
సర్కారు వారి పాటలో లాంగ్ స్టైలిష్ హెయిర్ తో అదరగొట్టాడు మహేశ్. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ మోనోక్రోమ్ డాపర్ లుక్ (Mahesh Stylish look)లో ఔరా అనిపిస్తున్నాడు. ఈ స్టిల్ చూసిన అభిమానులు లైక్స్, కామెంట్స్ పెడుతూ.. నెట్టింట షేర్ల మీద షేర్లు కొడుతున్నారు. ఇపుడీ ఫొటో ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు మహేశ్.
తాజా లుక్ ఈ సినిమా కోసమే అయి ఉంటుందని తెగ చర్చించుకుంటున్నారు అభిమానులు, మూవీ లవర్స్. మరి కొత్త గెటప్‌పై మహేశ్ అండ్ టీం ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఈ చిత్రంలో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మహర్షి సినిమా తర్వాత మహేశ్, పూజాహెగ్డే కాంబోలో వస్తున్న రెండో చిత్రమిదే.
Read Also : Kaala Bhairava | టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా కాలభైరవ..!
Read Also : Tiger Shroff | క్రేజీ టాక్..మరో భామతో డేటింగ్లో యువ హీరో..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

