ఆకట్టుకునే మలుపులతో
సునీల్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, ధన్‌రాజ్ , వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘భువన విజయమ్'. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా సంస్థలు నిర్మిస్తున్నాయి.
సునీల్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, ధన్‌రాజ్ , వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘భువన విజయమ్’. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా సంస్థలు నిర్మిస్తున్నాయి. కిరణ్, వీఎస్కే నిర్మాతలు. దర్శకుడు యలమంద చరణ్ రూపొందించారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా చిత్ర టీజర్‌ను దర్శకుడు మారుతి విడుదల చేశారు. అనంతరం ఆయన చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు యలమంద చరణ్ మాట్లాడుతూ…‘కామెడీ డ్రామా చిత్రమిది. ఆద్యంతం నవ్వులు పంచేలా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చే అన్ని జానర్స్ కలిపి రూపొందించాం. కథలోని మలుపులు ఆకట్టుకుంటాయి. వేసవిలో మా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సాయి, సంగీతం : శేఖర్ చంద్ర.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

