‘యుఫోరియా’లో భూమిక
నూతన తారాగణంతో దర్శకుడు రూపొందిస్తున్న యూత్‌ఫుల్ సోషల్డ్రామా ‘యుఫోరియా’. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న బర్నింగ్ ఇష్యూస్‌ను దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాలో చర్చిస్తున్నారు. ఇటీవలే సెకండ్ షెడ్యూల్‌ను మొదలుపెట్టారు. ఈ సినిమాలో సీనియర్ కథానాయిక భూమిక కీలక పాత్రను పోషిస్తున్నది.
నూతన తారాగణంతో దర్శకుడు రూపొందిస్తున్న యూత్‌ఫుల్ సోషల్డ్రామా ‘యుఫోరియా’. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న బర్నింగ్ ఇష్యూస్‌ను దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాలో చర్చిస్తున్నారు. ఇటీవలే సెకండ్ షెడ్యూల్‌ను మొదలుపెట్టారు. ఈ సినిమాలో సీనియర్ కథానాయిక భూమిక కీలక పాత్రను పోషిస్తున్నది. 20 ఏండ్ల క్రితం మహేష్‌బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ చిత్రంలో భూమిక నాయికగా నటించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటం విశేషం. ఈ సందర్భంగా బుధవారం వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో భూమిక శక్తివంతమైన పాత్రలో కనిపిస్తుందని, ఆమె పాత్ర విషయంలో దర్శకుడు గుణశేఖర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చిత్ర బృందం పేర్కొంది. సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లికితా యలమంచిలి తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతాన్నందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

