Bheemla Nayak: మస్త్ మజా ఇస్తున్న భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్

వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘భీమ్లా నాయక్’ నుంచి ఫస్ట్ సింగిల్‌ను ఉదయం 11.16 నిమిషాలకు విడుదల చేసింది సితార ఎంటర్టైన్మెంట్ . సాంగ్ మాస్ ప్రేక్షకులకి మాంచి కిక్కిచ్చేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, థమన్ సంగీతం అద్భుతంగా ఉంది. ఇక సింగర్స్ శ్రీ కృష్ణ, పృథ్వీ చంద్ర, రామ్ మిర్యాలా గాత్రం కూడా బాగుంది. పవన్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టైటిల్ సాంగ్ రికార్డ్‌లు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.
అయ్యప్పనుమ్ కోషియుమ్‌లో అయ్యప్పన్ నాయర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తోన్నారు. ఒరిజినల్ మూవీలో బిజూ మీనన్ నటించిన క్యారెక్టర్ అది. కోషి కురియన్‌గా కనిపించిన పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా నటిస్తోన్నారు. రీమేక్‌లో పవన్ కల్యాణ్ క్యారెక్టర్ పేరు భీమ్లా నాయక్. ఆయన ధరించిన ఎస్ఐ గెటప్పైనా ఈ నేమ్‌బ్యాడ్జ్ కనిపిస్తుంది. 2022 సంక్రాంతికి భీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

