Bhaje Vaayu Vegam | కార్తికేయ ‘భజే వాయు వేగం’ టీజర్ టైం ఫిక్స్
Bhaje Vaayu Vegam | ఆర్ ఎక్స్ 100(RX100) ఫేమ్ కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘భజే వాయు వేగం’(Bhaje Vaayu Vegam). యూవీ క్రియేషన్స్‌లో వస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ మోషన్ పోస్టర్ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.
Bhaje Vaayu Vegam | ఆర్ ఎక్స్ 100(RX100) ఫేమ్ కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘భజే వాయు వేగం’(Bhaje Vaayu Vegam). యూవీ క్రియేషన్స్‌లో వస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ మోషన్ పోస్టర్ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. స్పీడుగా దూసుకుపోయే కారు, డిక్కీలో డబ్బుల మూటలతో ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగింది ఈ వీడియో. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా టీజర్‌ను రేపు మధ్యాహ్నం 2.25 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తోంది. రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రథన్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ కూడా పూర్తయ్యింది. త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
The CHASE is ON 🚘🏏
Get ready to witness a drift of emotions and adrenaline rush unveiling tomorrow at 2:25 PM 🔥
Stay Tuned for #BhajeVaayuVegam Teaser 🤩
#BVVTeaser @Ishmenon @Dir_Prashant @RAAHULTYSON@UV_Creations @radhanmusic @RDRajasekar #KapilKumar @SatyaG_Editor… pic.twitter.com/QTiCIkypNo— Kartikeya (@ActorKartikeya) April 19, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

