భగవంత్ పాటల సందడి
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌కు ఆరంభించబోతున్నారు.
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌కు ఆరంభించబోతున్నారు. సెప్టెంబర్ 1న ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందించారు.
ఈ సందర్భంగా ఇటీవల కొత్త పోస్టర్‌ను విడదుల చేశారు. ఇందులో బాలకృష్ణ ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. ‘ఈ చిత్రానికి తమన్ అద్భుతమైన సంగీతాన్నందించారు. పాటలు అన్ని వర్గాల వారిని అలరిస్తాయి. భగవంత్ కేసరి పాత్రలో బాలకృష్ణ విశ్వరూపం చూస్తారు’ అని చిత్రబృందం పేర్కొంది. కాజల్ అగర్వాల్, శ్రీలీల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్‌ప్రసాద్, సంగీతం: తమన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

