జూలై 27న ‘బెల్‌బాటమ్’

అక్షయ్‌కుమార్ నటించిన స్పై థ్రిల్లర్ ‘బెల్‌బాటమ్’ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారు. జూలై 27న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులముందుకురానుందని అక్షయ్‌కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కరోనా రెండో దశ ప్రభావంతో ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలకానుందని వార్తలొచ్చాయి. ఏప్రిల్ రెండోవారంలో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేయగా..ఆదే సమయంలో కొవిడ్ సెకండ్‌వేవ్ విజృంభణతో సినిమాను వాయిదా వేశారు. ఫ్యాన్సీ ఆఫర్లు రావడంతో ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లోనే విడుదలవుతుందని బాలీవుడ్లో వినిపించింది. తాజాగా ముంబయిలో కరోనా తగ్గుముఖం పట్టడం..మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఏరియాల్లో యాభైశాతం ఆక్యుపెన్సీతో సినిమాల ప్రదర్శనకు అనుమతినివ్వడంతో ‘బెల్‌బాటమ్’ చిత్రం థియేటర్ రిలీజ్‌కు సిద్ధమైంది. 1980దశకం నేపథ్యంలో గూఢచారి కథతో ఈ సినిమాను రూపొందించారు. రంజిత్ ఎమ్ తివారి దర్శకత్వం వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

