తెలుగు ప్రేక్షకుల అభిరుచి గొప్పది
ప్రతిష్టాత్మక కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిల్మ్స్ కలిసి నిర్మించిన విభిన్న కథాచిత్రం ‘బాలన్ - ది బాయ్'. ‘మంజుమ్మెల్ బాయ్స్' ఫేం చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. తెలుగు రాష్ర్టాల్లో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేయడం విశేషం.
ప్రతిష్టాత్మక కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిల్మ్స్ కలిసి నిర్మించిన విభిన్న కథాచిత్రం ‘బాలన్ – ది బాయ్’. ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేం చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. తెలుగు రాష్ర్టాల్లో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేయడం విశేషం. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. సినిమా విజయం సాధించిందంటూ నిర్మాతల్లో ఒకరైన శైలజా దేశాయి ఫెన్ ఆనందం వెలిబుచ్చారు.
‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘బాలన్ – ది బాయ్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచి గొప్పది. అందుకు ఇక్కడ మా ‘మంజుమ్మెల్ బాయ్స్’కి దక్కిన విజయమే నిదర్శనం. ఇప్పుడు ఈ సినిమాకు కూడా మంచి ఆదరణ లభిస్తున్నది. రియల్‌లైఫ్ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమాకు కథే పెద్ద స్ట్రెంత్. త్వరలో నేరుగా తెలుగు సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాను. ఆ వివరాలు త్వరలో చెబుతా’ అని దర్శకుడు చిదంబరం తెలిపారు. నటుడు జీన్ పాల్లాల్, నటి ఫర్జానా పాలతింగల్, బాలనటులు మహ్మద్ జినాన్, ఆది శేషన్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

