కర్ణాటక అడవుల్లో బాలకృష్ణ అండ్ టీం..!

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ప్రాజెక్టు బీబీ3 (వర్కింగ్ టైటిల్). బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రగ్యాజైశ్వాల్, పూర్ణ ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది.
తాజా షెడ్యూల్ కోసం బాలకృష్ణ అండ్ టీం కర్ణాటకలోని దండేలి అడవులకు వెళ్లిందట. నేటి నుంచి దండేలి అడవుల్లో యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నాడట బోయపాటి. ఏప్రిల్ 3 వరకు కీ షెడ్యూల్ అక్కడే పూర్తి చేయనున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. మే 28న విడుదల కానుంది. ఈ చిత్రానికి మోనార్క్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో భారీగానే అంచనాలున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

