Bade Miyan Chote Miyan Trailer | బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్‌కుమార్ (Akshaykumar), టైగర్ ష్రాఫ్ (Tigershroff) లీడ్ రోల్స్‌లో వస్తున్న చిత్రం ‘బడే మియాన్ చోటే మియాన్’ (Bade Miyan Chote Miyan). అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మానుషి ఛిల్లార్, అలయ ఎఫ్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ఇప్పటికే అక్షయ్ కుమార్ అండ్ టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ మూవీ ఎన్ని వసూళ్లు రాబడుతుందో జోస్యం చెబుతూ నిర్మాత చేసిన కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. నిర్మాత వశు భగ్నానీ మాట్లాడుతూ.. ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లు వసూళ్లు చేయడం గ్యారంటీ అని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. అయితే ఈ కామెంట్స్ మాత్రం ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు. నిర్మాత చాలా అతినమ్మకంతో ఉన్నారని అభిప్రాయపడుతున్నారు.
గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు క్రాస్ చేయాలంటే అంత సులభమైన విషయమేమి కాదు. ఇప్పటివరకు ఆరు భారతీయ సినిమాలు దంగల్, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, పఠాన్, జవాన్ మాత్రమే ఈ అరుదైన ఫీట్‌ను నమోదు చేశాయి. మరి ఈ ఫీట్‌ను అక్షయ్, టైగర్‌ష్రాప్ బీట్ చేస్తారనేది చూడాలి.
ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన మూవీ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు అమాంతం పెంచుతున్నాయి. బడే మియాన్ చోట మియాన్ ట్రైలర్ స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్‌తో సాగుతూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. అబుదాబిలోని డెడ్ సీ బీచ్‌లో సాంగ్ షూట్ చేస్తున్న వీడియో ఒకటి ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతుండగా.. అక్షయ్‌కుమార్, టైగర్‌ష్రాఫ్ ఈ వేసవికి పక్కా వినోదాన్ని అందించబోతున్నట్టు ఫొటోలు, విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి.
బడే మియాన్ చోటే మియాన్‌కు సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) యూఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఇప్పటికే ఈ మూవీ లాంఛ్ చేసిన స్పెషల్ పోస్టర్లు, అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ ఆర్మీ గెటప్‌లో యాక్షన్ మోడ్‌లో ఉన్న ఫోటోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని పూజా ఎంటర్టైన్మెంట్స్, ఆజ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీని హిందీతోపాటు అన్ని దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
#BMCM 1100cr confirmed 👀😱
The best thing on the internet by movie-makers after 90% Indians 🔥#BadeMiyanChoteMiyan #Fighter pic.twitter.com/Nj7zegM7tb— $@M (@SAMTHEBESTEST_) April 4, 2024
బడే మియాన్ చోటే మియాన్ ట్రైలర్..
బడే మియాన్ చోటే మియాన్ షూట్ స్టిల్స్, విజువల్స్ ..
#BadeMiyanChoteMiyan 🔥⚠️
Get ready for Biggest action entertainer of Indian cinema on Eid 💥#TigerShroff #AkshayKumar
Directed by @aliabbaszafar#BMCM pic.twitter.com/opXm2tBabA— TIGERSHROFF_FP__ (@vishhh_al) February 2, 2024
Akki, Tiger, Prithviraj And Ronit Roy On the shooting Set Of #BMCM 🏖️ 🎥 #BadeMiyanChoteMiyan #DeadSea #NHC #AAZF pic.twitter.com/ANEQZL7an5
— h. (@Hemashroff_) February 2, 2024
Got a gut feeling that this sequence in #BadeMiyanChoteMiyan#Pathaan ~ 4500#Gadar2 ~ 2200#Fighter ~ 1600#Dunki ~ 1500 #TigerShroff #BMCM #ManushiChhillar #PrithvirajSukumaran#SonakshiSinha#AliAbbasZafar#PoojaEntertainment #VTV70MM#AkshayKumar pic.twitter.com/LjL9j4J8EG
— Pooja Sharma (@sharma_poojaa) February 2, 2024
It’s a ‘mud-tastic’ wrap! From 100+ days of thrilling action to a wrap celebration at the Dead Sea in Jordan! 🌊 #BadeMiyanChoteMiyan #ShootWrap#BadeMiyanChoteMiyanTeaser out now!#BadeMiyanChoteMiyanOnEid2024@akshaykumar @iTIGERSHROFF @PrithviOfficial @vashubhagnani pic.twitter.com/jiQ6r7uXTL
— Aj Sourov Gyan (@AjSourovGyan) February 1, 2024
This master of a gem strategic #BMCM WRAP UP pic is No 1 most shared pic in the world since last 24 hours.
It is also ruling the meme world with Akki fans rubbing it on others for fun.#BadeMiyanChoteMiyan starring Superstar #AkshayKumar and Superhot #TigerShroff pic.twitter.com/yg5tt6qXRf
— Nitesh Naveen (@NiteshNaveenAus) February 1, 2024