‘బ్యాడ్‌గాళ్స్’ కామెడీ హంగామా
అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్యాడ్‌గాళ్స్'. ‘కానీ చాలా మంచోళ్లు’ ఉపశీర్షిక. రోహన్ సూర్య, మెయిన్ కీలక పాత్రధారులు. మున్నా ధూలిపూడి దర్శకుడు. ఈ సినిమాలో ‘ఇలా చూసుకుంటావే..’ అనే పాటను త్వరలో విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు.
అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్యాడ్‌గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ ఉపశీర్షిక. రోహన్ సూర్య, మెయిన్ కీలక పాత్రధారులు. మున్నా ధూలిపూడి దర్శకుడు. ఈ సినిమాలో ‘ఇలా చూసుకుంటావే..’ అనే పాటను త్వరలో విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యాన్నందించిన ఈ పాటను సిధ్‌శ్రీరామ్ ఆలపించారు.
అనూప్‌రూబెన్స్ స్వరకర్త. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉందని, పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో మహిళలు స్వీయరక్షణను పెంచుకొని ధైర్యంగా బతకాలనే అంశాన్ని చూపెడుతున్నామని, సందేశాత్మక కథ ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: శశిధర్ నల్లా, సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్, దర్శకత్వం: మున్నా ధులిపూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

