లక్ష్య సాధన కోసం
ఆది సాయికుమార్, అవికాగోర్ జంటగా నటిస్తున్న డివోషనల్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’. షణ్ముగం సాప్పని దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది.
ఆది సాయికుమార్, అవికాగోర్ జంటగా నటిస్తున్న డివోషనల్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’. షణ్ముగం సాప్పని దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఆదివారం కథానాయిక అవికాగోర్ పుట్టినరోజుని పురస్కరించుకొని ఆమె లుక్‌ని రివీల్ చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని వినూత్న కథాంశమిది. గ్రాఫిక్స్ ప్రధానంగా విజువల్ వండర్లా ఉంటుంది. అవికాగోర్ సర అనే ధైర్యవంతురాలైన అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. ఆమె చేసే సాహసాలు స్ఫూర్తివంతంగా అనిపిస్తాయి. హీరోకు తోడుగా అతని లక్ష్యసాధనకు సహాయం చేసే అమ్మాయిగా కథాగమనంలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది. ఆది సాయికుమార్ కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచే చిత్రమవుతుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

