రొమాంటిక్ థ్రిల్లర్ ‘కిల్లర్ ఆర్టిస్ట్’
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కిల్లర్ ఆర్టిస్టు’. రతన్రిషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. ఈ నెల 21న విడుదలకానుంది. నైజాంలో మైత్రీమూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తున్నది.
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కిల్లర్ ఆర్టిస్టు’. రతన్రిషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. ఈ నెల 21న విడుదలకానుంది. నైజాంలో మైత్రీమూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తున్నది. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. హత్య చేయడాన్ని ఓ కళగా భావించే వ్యక్తి కథ ఇదని, యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నానని, రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించామని, ఈ సినిమాలో హత్యా ప్రవృత్తిని గ్లోరిఫై చేయలేదని దర్శకుడు తెలిపారు. సరికొత్త కాన్సెప్ట్‌తో తీసిన రొమాంటిక్ థ్రిల్లర్ ఇదని నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని హీరో సంతోష్ కల్వచెర్ల చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chlorination gas leak | ఎన్టీఆర్ జిల్లాలో క్లోరినేషన్ గ్యాస్ లీక్.. భయాందోళనలో గ్రామస్థులు
UP Elections | వంద ఇవ్వలేం 26 సీట్లే ఇస్తాం.. యూపీలో కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీల మధ్య ఇంకా కొలిక్కిరాని చర్చలు..!
రాయరావుపేటలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై వివాదం.. కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు
Harish Rao | అతిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన త్యాగం మాది : హరీశ్ రావు
Road accident | విషాదం..కొడుకును సాగనంపి, తిరిగిరాని లోకాలకు తల్లిదండ్రులు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

