Arjuna Phalguna: అర్జున ఫల్గుణ షూటింగ్ పూర్తి..రానున్న రోజులలో క్రేజీ అప్డేట్స్..!

టాలీవుడ్ యంగ్ హీరోలలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉండే హీరో శ్రీ విష్ణు . చివరిగా రాజ రాజ చోర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ విష్ణు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఆ చిత్రం పేరు అర్జున ఫల్లుణ. శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు థాట్ ప్రొవోకింగ్ మూవీ ‘జోహార్’ను తెరకెక్కించిన తేజ మర్ని దర్శకత్వం వహిస్తున్నాడు.
మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ‘అర్జున ఫల్గుణ’ రూపుదిద్దుకుంటోంది . మహాభారతంలో అర్జునునికి ఫల్గుణ అనే మరో పేరు కూడా ఉందని మనకు తెలుసు. ఫాల్గుణ మాసంలో జన్మించినందున ఆయనను ఆ పేరుతోనూ పిలుస్తుంటారు. ఇందులో ఆ పేరుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ క్రమంలోనే ఈ సినిమాకు అర్జున ఫల్గుణ అనే పేరు పెట్టినట్టు దర్శకుడు తెలిపారు.
ఈ చిత్రం తాజాగా షూట్ అంతటిని కంప్లీట్ చేసుకున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు. రానున్న రోజులలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఎన్.ఎం. పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లేను దర్శకుడు తేజ మర్ని స్వయంగా సమకూరుస్తున్నారు. సుధీర్ వర్మ పి. డైలాగ్స్ రాస్తున్నారు. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ మ్యూజిక్ అందిస్తుండగా, జగదీష్ చీకటి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

