Arjun Kapoor | మలైకా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు.. ఆగ్రహించిన నటుడు..!
Arjun Kapoor | బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, మలైకా అరోరా రిలేషన్ షిప్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని.. త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ పలు వెబ్సైట్లు, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలపై ఇప్పటి వరకూ మలైకా కానీ, అర్జున్ కానీ స్పందించలేదు. కాగా, తాజాగా మలైకా అరోరా ప్రెగ్నెంట్ అంటూ ఓ ఆంగ్ల వెబ్సైట్ కథనం ప్రచురించింది. ఈ కథనంపై తాజాగా అర్జున్ కపూర్ స్పందించారు. సదరు ఆర్టికల్‌ను స్క్రీన్ షాట్ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మీరు ఎంతో క్యాజువల్‌గా తీసుకుని రాసే ఇలాంటి వార్తలు.. మాకు ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందో మీకేం తెలుసు..? పనికిరాని చెత్తవార్తలు ఎలా రాస్తున్నారు..? ఇలాంటి వార్తలను పట్టించుకోకపోవడం వల్లే ఈ జర్నలిస్ట్ తరచూ ఇలాంటి వార్తలనే రాస్తోంది. ఇదే కాదు, చాలా వార్తలు ఆమె ఇలానే రాసింది. అవికాస్తా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి అందరూ వాటిని నిజమని నమ్ముతున్నారు. మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే ధైర్యం మీకెక్కడిది. వీటిని ఇక్కడితో ఆపండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Malaika Arora | నెట్టింట హల్చల్ చేస్తున్న మలైకా అరోరా కిర్రాక్ పోజులు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!