ఘాటి ఆగమనం
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ థ్రిల్లర్ అడ్వెంచర్ ‘ఘాటి’. తమిళ స్టార్ విక్రమ్ ప్రభు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ థ్రిల్లర్ అడ్వెంచర్ ‘ఘాటి’. తమిళ స్టార్ విక్రమ్ ప్రభు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
జూలై 11న ‘ఘాటి’ విడుదలకాబోతున్నదని తెలియజేస్తూ సోమవారం మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్ని విడుదల చేశారు. అనుష్క, విక్రమ్ ప్రభు కలిసి ఓ నదిలో నుంచి సంచులు మోసుకుంటూ వెళ్తున్న విజువల్స్, వారి ఇంటెన్స్ జర్నీని ఈ పోస్టర్ సూచిస్తున్నది. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: మనోజ్‌రెడ్డి కాటసాని, సంగీత: నాగవెల్లి విద్యాసాగర్, నిర్మాణం: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటైర్టెన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

