అనుపమాన..సౌందర్యం!
పరమేశ్వరుడు ఆమెకు అనుపమాన సౌందర్యాన్ని ప్రసాదించాడు. పెదాలు విచ్చుకుంటే.. మల్లెచెండు నవ్వినట్టే. ఇక, చూపు సూదంటురాయి! అందుకే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నది అనుపమ పరమేశ్వరన్. ఉంగరాల జుట్టుతో ఆమె సౌందర్యం రెట్టింపు అయ్యింది.
పరమేశ్వరుడు ఆమెకు అనుపమాన సౌందర్యాన్ని ప్రసాదించాడు. పెదాలు విచ్చుకుంటే.. మల్లెచెండు నవ్వినట్టే. ఇక, చూపు సూదంటురాయి! అందుకే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నది అనుపమ పరమేశ్వరన్. ఉంగరాల జుట్టుతో ఆమె సౌందర్యం రెట్టింపు అయ్యింది. ఆ ఒక్క కారణంతోనే బ్రహ్మచారులు ఎంగేజ్మెంట్ రింగ్‌తో ఆ కర్లింగ్ కాంతామణి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
ఇటీవల ‘18 పేజెస్’ సినిమా ప్రమోషన్లో భాగంగా.. ఇలా నీలి రంగు చీరలో తళుక్కుమంది అనుపమ. బ్లూ అండ్ క్రీమ్ కాంబినేషన్లో నిండుగా ఉన్న చీరకు అదే రంగు స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో సింపుల్లుక్ వచ్చింది. లైట్‌వెయిట్ కాటన్‌ను ఏరికోరి ఎంచుకున్నట్టుంది. బెంగాల్ జమ్దానీ వీవ్ మహత్తుతో చీరకట్టుకు హుందాతనం తోడైంది. పూలంచు డిజైన్ బావుంది. చెవులకు పెద్దపెద్ద చాంద్‌బాలీ జుంకాలు, ముక్కుకు ముక్కెర, నుదుట బొట్టుతో క్లాసీగా మెరిసిపోయింది అనుపమ.. పరువాల బొమ్మ!

– సి.ఎం. ప్రవీణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

