Anjali | బాలకృష్ణకు ధన్యవాదాలు.. వివాదానికి అంజలి ఫుల్స్టాప్..!
Anjali | మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak Sen) నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హీరోయిన్ అంజలి (Anjali) తో స్టేజ్‌పై వ్యవహరించిన తీరు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అంజలిని బాలకృష్ణ నెట్టేసినప్పటికీ.. రాజోలు సుందరి మాత్రం నవ్వుతూ ఆ సీన్‌ను కవర్ చేసింది.
Anjali | మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak Sen) నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హీరోయిన్ అంజలి (Anjali) తో స్టేజ్‌పై వ్యవహరించిన తీరు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అంజలిని బాలకృష్ణ నెట్టేసినప్పటికీ.. రాజోలు సుందరి మాత్రం నవ్వుతూ ఆ సీన్‌ను కవర్ చేసింది.
బాలకృష్ణ తీరుపై అభ్యంతరం వ్యక్తమవుతుంటే.. తాజాగా ఓ ట్వీట్ చేసి అందరిని కూల్ చేస్తోంది అంజలి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్‌ను తన సమక్షంలో ఘనంగా నిర్వహించినందుకు బాలకృష్ణకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బాలకృష్ణ, నాకు ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. మేము చాలా కాలం నుండి గొప్ప స్నేహాన్ని పంచుకుంటున్నామని తెలియజేస్తున్నా. మళ్లీ ఆయనతో వేదిక పంచుకోవడం అద్భుతంగా ఉందని ట్వీట్ చేసింది. బాలయ్యతో సరదా చిట్‌చాట్ విజువల్స్ వీడియోను అంజలి షేర్ చేసింది. అంజలి తాజా ట్వీట్‌తో ఈ కాంట్రవర్సికి పరోక్షంగా చెక్పెట్టిందంటున్నారు నెటిజన్లు, మూవీ లవర్స్
ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. విశ్వక్సేన్ ఈ మూవీలో లంకల రత్నగా కనిపించబోతున్నాడు. ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన సుట్టంలా సూసి పోకలా సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మరోవైపు బ్యాడ్ సాంగ్‌కు కూడా మంచి స్పందన వస్తోంది.
I want to thank Balakrishna Garu for gracing the Gangs of Godavari pre-release event with his presence.
I would like to express that Balakrishna garu and I have always maintained mutual respect for eachother and We share a great friendship from a long time. It was wonderful to… pic.twitter.com/mMOOqGcch2
— Anjali (@yoursanjali) May 30, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

