Cyclone | ఏపీకి పొంచి ఉన్న మరో తుపాను ముప్పు
Cyclone | రెండు వరుస తుపాను లతో ఉక్కిరిబిక్కిరైన ఆంధ్రప్రదేశ్ కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది.
అమరావతి : రెండు వరుస తుపాను ( Cyclone ) లతో ఉక్కిరిబిక్కిరైన ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడడంతో రాగల 24 గంటల్లో వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వివరించారు.
వాయుగుండం ఉత్తర వాయవ్వ దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం పేర్కొన్నారు. గత నెలలో ఆర్నబ్, మురసు తుపాను కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసాయి. ఈదురుగాలులతో కొబ్బరి చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది . ఇండ్లు దెబ్బతిన్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone | ఏపీకి పొంచి ఉన్న మరో తుపాను ముప్పు
Harish Rao | మూడు బడ్జెట్లు.. అవే హామీలు.. అమలెక్కడ?.. ఆరు గ్యారంటీల వైఫల్యాలపై రాహుల్‌కు హరీశ్‌రావు ప్రశ్నలు!
Tamil Cinema | ఇది తమిళ నామ సంవత్సరం.. ఇండియన్ బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న కోలీవుడ్!
YS Jagan | ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి చంద్రబాబు, లోకేష్ కారణం : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
KTR | కాంగ్రెస్ ‘అభయహస్తం’ హామీలన్నీ ఏమయ్యాయి?.. రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

