ఇద్దరి గుండెలపైనా..
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డెస్టినీ’. చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.రాఘవేంద్రరెడ్డి సమర్పణలో దినేష్ కుర్ర నిర్మిస్తున్నారు.
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డెస్టినీ’. చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.రాఘవేంద్రరెడ్డి సమర్పణలో దినేష్ కుర్ర నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు. ‘ఇద్దరి గుండెలపైనా..’ అంటూ సాగిన ఈ ప్రేమగీతాన్ని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఆవిష్కరించారు.
ఈ పాటతో పాటు సినిమా కాన్సెప్ట్ కూడా బాగుందని ఆయన ప్రశంసించారు. మారుతి రాజా స్వరపరచిన ఈ పాటను శ్రీరామ్ తపస్వి రచించారు. సాయిచరణ్ భాస్కరుణి, అభిఖ్య తనికెళ్ల ఆలపించారు. వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మారుతీ రాజా, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: చెందు ముద్దు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

