మెగా మూవీలో కీ రోల్?
ఒకనాటి బాలీవుడ్ సూపర్‌స్టార్ అనిల్‌కపూర్ ‘యానిమల్'తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అగ్ర హీరోల సినిమాల్లో ప్రాధాన్యత గల పాత్రలకు దర్శక,నిర్మాతలు కూడా అనిల్‌కపూర్ వైపే మొగ్గు చూపుతున్నారు.
ఒకనాటి బాలీవుడ్ సూపర్‌స్టార్ అనిల్‌కపూర్ ‘యానిమల్’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అగ్ర హీరోల సినిమాల్లో ప్రాధాన్యత గల పాత్రలకు దర్శక,నిర్మాతలు కూడా అనిల్‌కపూర్ వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. మరో ప్రతిష్టాత్మక తెలుగు సినిమాలోనూ అనిల్‌కపూర్ భాగం కానునట్టు ఫిల్మ్ వర్గాల్లో ఓ వార్త బలంగా వినిపిస్తున్నది.
అగ్ర హీరో చిరంజీవి కథానాయకుడిగా కేఎస్ రవీంద్ర(బాబీ) తెరకెక్కించనున్న చిత్రంలో అనిల్‌కపూర్ కీలక పాత్ర పోషించనున్నారట. ఇటీవలే బాబీ ఆయనకు కథ వినిపించడం, పాత్ర నచ్చడంతో అనిల్ ఓకే చెప్పడం జరిగిపోయిందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇప్పటికే ఈ సినిమాలో మోహన్‌లాల్ నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పుడు అనిల్ కూడా తోడైతే పానిండియా మార్కెట్‌కి ఢోకా ఉండదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

