Ravi: నేను వెళ్లిపోతా బయటకు పంపండన్న రవి

ఇప్పటి వరకు గేమ్ చాలా తెలవిగా ఆడుతూ వస్తున్న రవి సడెన్‌గా హౌజ్ నుండి వెళ్లిపోతానంటున్నాడు.డబ్బుల కోసం ఇక్కడికి రాలేదు. నా భార్య నిత్య, కూతురు వియా ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉంది. వాళ్లు ఎలా ఉన్నారో చెప్పండి, లేదంటే నన్నైనా బయటకు పంపండి. నేనే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒత్తిడి భరించలేకపోతున్నాను అని అన్నాడు రవి.
మానస్.. రవి గురించి మాట్లాడుతూ అతను మంచి గేమర్. అతడు ఎప్పుడు? ఎవరిని ఎలిమినేట్ చేయాలి? అని ప్లాన్ చేస్తుంటాడని కాజల్‌తో చెప్పుకొచ్చాడు.ఇక ‘బంతిలో ఉంది భాగ్యం’ అనే స్పెషల్ టాస్క్‌తో కెప్టెన్సీ పోటీదారులయ్యేందుకు హౌస్‌మేట్స్‌కు మరో ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్ ప్రకారం సర్కిల్లో ఉన్న బంతిని అందుకున్నప్పుడల్లా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయవచ్చు.
గేమ్ లో మానస్ బంతిని ఎక్కువగా సార్లు అందుకొని విశ్వ, రవి, జెస్సీ, లోబో, కాజల్, పింకీలను ఎలిమినేట్ చేసి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. మొత్తానికి విజయవంతంగా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ పూర్తి కాగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, సన్నీ, మానస్ పోటీపడుతున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు తెలిపాడు. అంతేకాకుండా బిగ్‌బాస్ హౌస్‌లో లాక్డౌన్ ఎత్తేస్తున్నట్లు వెల్లడించాడు.ఈ రోజు కెప్టెన్సీ టాస్క్ ఆసక్తికరంగా సాగుతుందని అర్దమవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

