జీవితంలో హై కోసం..
అనన్యశర్మ, ఎస్.కృష్ణ, పల్లవి దొర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హై’. అనిల్ రావిపూడి అసోసియేట్, రచయిత ఎస్.కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
అనన్యశర్మ, ఎస్.కృష్ణ, పల్లవి దొర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హై’. అనిల్ రావిపూడి అసోసియేట్, రచయిత ఎస్.కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హరీష్ పెద్ది, ఎస్.కృష్ణ, శేఖర్ దివ్వెల నిర్మాతలు. సోమవారం ఈ చిత్ర టీజర్‌ను అగ్ర హీరో వెంకటేష్ విడుదల చేశారు. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో సాగే న్యూఏజ్ మూవీ ఇదని, జీవితం తాలూకు ఉన్నతమైన ఆనందాన్ని వెతుక్కునే క్రమంలో నలుగురు వ్యక్తుల ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుందని దర్శకుడు తెలిపారు.
తెలుగులో ఇదొక డిఫరెంట్ జోనర్ చిత్రమని నిర్మాత హరీష్ పెద్ది అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్ర నిర్మాత దిల్‌రాజు, సురేష్‌బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మల్లు నాయక్, సునీల్ రెడ్డి, సంగీతం: వికాస బాదిసా, రచన-దర్శకత్వం: ఎస్.కృష్ణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇరువురి మధ్య గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళ మృతి
Mukesh Ambani: ముగ్గురు పిల్లల్ని చూస్తూ.. కన్నీటిని ఆపుకోలేకపోయిన ముఖేశ్ అంబానీ
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైద్యరంగం నిర్వీర్యం : ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల
Arnab Cyclone | అర్నబ్ తుపాను బీభత్సం.. కోస్తా తీరం అతలాకుతలం..!
Harsh Gujral: జోకేసిన హర్ష్ గుజ్రాల్.. నవ్వుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

