వాళ్లిద్దరు ఇష్టపడ్డారా?
బాలీవుడ్లో ప్రేమ జంటలకు కొదవేం లేదు. ఈ జాబితాలో అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ చేరబోతున్నారే వార్తలు తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనన్య తనకు ఇష్టమైన నటుడు ఆదిత్య అనీ,
బాలీవుడ్లో ప్రేమ జంటలకు కొదవేం లేదు. ఈ జాబితాలో అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ చేరబోతున్నారే వార్తలు తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనన్య తనకు ఇష్టమైన నటుడు ఆదిత్య అనీ, అతను అందంగా ఉంటాడనీ, ఆదిత్య మీద క్రష్ ఉందని చెప్పుకుంది. ఆమె చెప్పిన మాటలతో అప్పటికే ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారేమో అనే వాళ్లంతా నిజమేనని నిర్ధారణకు వస్తున్నారు. పలు సందర్భాల్లో కలిసి ఈ జంట కనిపించడం, ఇద్దరే మాట్లాడుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం వంటివి జరుగుతున్నాయి.
ఈ ఫొటోలన్నీ సోషల్ మీడియాలోకి వచ్చి ఇది కొత్త ప్రేమ జంట అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘ఆషికీ- 2’, ‘మలంగ్’ వంటి చిత్రాలతో హీరోగా పేరు తెచ్చుకున్నారు ఆదిత్య రాయ్ కపూర్. తన తోటి హీరోలతో చూస్తే కెరీర్లో వెనకబడినా పుంజుకునే ప్రయత్నమే చేస్తున్నాడు. ఇటీవల ‘రాష్ట్ర కవచ్ ఓం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆదిత్య…ప్రస్తుతం గుమ్రా అనే చిత్రంలో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

