Ananya Panday | బాలీవుడ్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్కిడ్స్లో ఒకరు అనన్యపాండే (Ananya Panday) . చుంకీపాండే కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ లైగర్ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే అనన్యపాండే ఖాతాలో అరుదైన ఫీట్ చేరిపోయింది. Paris Haute Couture weekలో భారత డిజైనర్ రాహుల్ మిశ్రా తరపున ప్రాతినిథ్యం వహించిన యంగెస్ట్ బాలీవుడ్ నటిగా నిలిచింది.
అనన్యపాండే బ్లాక్ షార్ట్ డ్రెస్‌లో బట్టర్ఫ్లై డిజైనింగ్ నెట్‌తో ర్యాంప్‌పై హొయలు పోతూ సందడి చేసింది. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవలే ఈ భామ వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన Kho Gaye Hum Kahan డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. డెబ్యూ డైరెక్టర్ అర్జున్ వరైన్ సింగ్ డైరెక్టర్ చేసిన ఈ మూవీలో అనన్యపాండే అహనా పాత్రలో నటించింది. అనన్యపాండే ప్రస్తుతం హిందీలో రెండు ప్రాజెక్టులు చేస్తోంది. వీటిలో ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ దశలో.. మరొకటి చిత్రీకరణ దశలో ఉంది.
అనన్యపాండే బీటీఎస్ స్టిల్స్..
Some fun BTS moments of @ananyapandayy from the shoot of #khogayehumkahan ❤️❤️ #ananyapanday #bollywood #celebrities pic.twitter.com/bPX5TVqPlb
— Ananya Panday Universe (@Ananya_Universe) December 22, 2023
ప్రమోషన్స్‌లో అనన్యపాండే..
Spotted: Watch this compilation of #BobbyDeol, #AnanyaPanday, #SiddhantChaturvedi, #AdarshGourav, #TigerShroff, #RheaChakraborty & #KareenaKapoorKhan spottings from the tinseltown today. pic.twitter.com/pWNShPWlao
— Scroll & Play (@scrollandplay) November 28, 2023
Uff Teri Ada 🔥@ananyapandayy at the promotions of her next ❤️ #AnanyaPanday pic.twitter.com/bcwoEslZzx
— caramel curls (@shuttupyaarr) November 28, 2023
Loving this vibe at ambience mall Delhi as fans cheer for our @ananyapandayy in full swing !🤩💯 ❤️ #ananyapanday #bollywood #celebrities pic.twitter.com/QCg6TR5Oji
— Ananya Panday Universe (@Ananya_Universe) December 23, 2023
We’re super excited to see @ananyapandayy as #Ahana in #KhoGayeHumKahan in just 2 days! She looks incredibly genuine and stunning in this role. It’s going to be her most beautiful character yet, and we can’t wait to witness it! ❤️#ananyapanday #siddhantchaturvedi #gouravadarsh pic.twitter.com/4hcOpSwWAo
— Ananya Panday Universe (@Ananya_Universe) December 24, 2023
ఉమంగ్ 2023 ఈవెంట్లో..
@ananyapandayy paints the town RED as she looks absolutely breathtaking in this Red Saree at #Umang 😍❤️🔥 #ananyapanday #bollywood #umang #celebrities pic.twitter.com/45flyzCi73
— Ananya Panday Universe (@Ananya_Universe) December 23, 2023