అనకాపల్లిలో జరిగే ప్రేమకథ
విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కాండ్రేగుల నాయుడు, త్రినాథ రావు నక్కిన నిర్మిస్తున్నారు.
విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కాండ్రేగుల నాయుడు, త్రినాథ రావు నక్కిన నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 7న విడుదలకానుంది. ఈ సినిమాలోని ‘ఎలగే పిల్ల’ అనే పాటను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేశారు.
దేవ్‌జండ్ సంగీతాన్నందించిన ఈ పాటను అనంత్‌శ్రీరామ్ రచించారు. అనకాపల్లి నేపథ్యంలో నడిచే ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంటుందని, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవ్‌జండ్, కథ, స్క్రీన్‌ప్లే: త్రినాథరావు నక్కిన, దర్శకత్వం: ఖగేష్ తమ్మినేని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

