Ambajipeta Marriage Band | అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సౌండ్ దద్దరిల్లిపోతుంది.. సుహాస్ టీం టీజర్ అప్డేట్
Ambajipeta Marriage Band | సుహాస్ (Suhas) హీరోగా నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (Ambajipeta Marriage Band). ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంఛ్ చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. తాజాగా సుహాస్ టీం టీజర్ అప్డేట్ అందించింది.
Ambajipeta Marriage Band | కలర్‌ఫొటో ఫేం, టాలీవుడ్ యాక్టర్ సుహాస్ (Suhas) హీరోగా నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (Ambajipeta Marriage Band). దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంఛ్ చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. తాజాగా సుహాస్ టీం టీజర్ అప్డేట్ అందించింది.
సౌండ్ దద్దరిల్లిపోతుంది.. అంటూ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ టీజర్‌ను రేపు ఉదయం 11:07 గంటలకు లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించింది. మ్యారేజీ బ్యాండ్ గెటప్‌లో ఉన్న సుహాస్ టీజర్ అప్డేట్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మ్యారేజ్ బ్యాండ్ టీం సాగించే ఫన్ రైడ్ స్టోరీతో సినిమా ఉండబోతున్నట్టు ఫస్ట్ లుక్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ మూవీలో పుష్ప ఫేం జగదీశ్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సుహాస్ మరోవైపు ఆనందరావ్ అడ్వంచర్స్ (Anandrao Adventures) సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రామ్ పసుపులేటి దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది.
టీజర్ అప్డేట్..
సౌండ్ దద్దరిల్లిపోతుంది 🥁🎷
Get ready for a ‘GUTSY TALE’ from Ambajipeta 💥💥#AmbajipetaMarriageBand teaser announcement tomorrow at 11.07 AM ❤️🔥#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @GA2Official @Mahayana_MP @SonyMusicSouth pic.twitter.com/5o39rSZL5E
— GA2 Pictures (@GA2Official) October 4, 2023
గ్యాంగ్ ల్యాండ్ అయ్యింది…
ఇంక బ్యాండ్ మోగిపోతుంది 🎺🥁Here’s the first look of #AmbajipetaMarriageBand 💥💥#BunnyVas @ActorSuhas @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @GA2Official @Mahayana_MP pic.twitter.com/guIzq9UFu7
— BA Raju’s Team (@baraju_SuperHit) April 11, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Presidents Bodyguard: రాష్ట్రపతి బాడీగార్డ్ యూనిట్‌లోని జవాన్‌పై కాల్పులు
Deepika | క్రీడల్లోనూ సత్తా చాటుతున్న మహిళా కానిస్టేబుల్.. వాలీబాల్‌లో గోల్డ్ మెడల్.. కబడ్డీలో సిల్వర్ మెడల్!
బాలికల గురుకులంలో కలకలం.. నిద్రిస్తున్న 10 మంది విద్యార్థినుల జడలు కత్తిరించిన ఆకతాయిలు!
Priyanka Chopra | బాలీవుడ్‌కు దూరమవుతున్నప్రియాంక చోప్రా.. ‘వారణాసి’ తర్వాత టాలీవుడ్లో భారీ ప్లాన్!
IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్షదీప్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

