Allu Arjun | టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు చరణ్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. అయితే తాజాగా చరణ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్‌డే విషెస్ తెలిపాడు. ఈ సందర్భంగా స్పెషల్ వీడియోను పోస్ట్ చేశాడు. హ్యాపీ బర్త్ డే మై మోస్ట్ స్పెషల్ కజిన్.. లవ్ యూ అంటూ విషెస్ తెలిపాడు అల్లుఅర్జున్. ఇక ఈ వీడియో చూస్తే.. బన్నీ, చెర్రీ ఏదో ఈవెంట్లో ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంది. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ICON StAAr @alluarjun shared a special video extending birthday wishes to Global🌟 @AlwaysRamCharan 😍#HBDRamCharan#AlluArjun #RamCharan #ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/6S5TOLhchc
— Shreyas Media (@shreyasgroup) March 27, 2024