Allu Ramalingaiah | అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని అల్లు అర్జున్ కుమారుడు అయాన్ ఆవిష్కరించారు
ప్రఖ్యాత నటుడు, దివంగత డా॥ అల్లు రామలింగయ్య 101వ జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు.
ప్రఖ్యాత నటుడు, దివంగత డా॥ అల్లు రామలింగయ్య 101వ జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని అల్లు బిజినెస్ పార్క్‌లో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని అల్లు అర్జున్ కుమారుడు అయాన్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్, శిరీష్, కొణిదెల సురేఖతో పాటు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

