Allu Arjun | ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Allu Arjun | తెలుగుతోపాటు హిందీ బెల్ట్‌లో కూడా ‘పుష్ప’ రికార్డులు సృష్టించి భారీ హిట్ సొంతం చేసుకుంది. దీంతో అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడా? అంటే అవుననే సమాధానమే

తెలుగుతోపాటు హిందీ బెల్ట్‌లో కూడా ‘పుష్ప’ రికార్డులు సృష్టించి భారీ హిట్ సొంతం చేసుకుంది. దీంతో అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పుష్ప తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఒక ప్రాజెక్ట్ చేయడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మించేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఈ సంస్థ నుంచి ‘2.0’, ‘కత్తి’, ‘దర్బార్’ వంటి చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్‌కు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు లైకా ప్రొడెక్షన్ ఆఫర్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.
‘పుష్ప’ హిట్‌తోనే బన్నీ రేంజ్ ఈ స్థాయిలో పెరిగిందని ఫిలింనగర్ టాక్. అయితే అట్లీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో ఒక చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంతను హీరోయిన్గా అనుకున్నారు. కానీ అప్పట్లో ఆమె ఈ చిత్రానికి నో చెప్పిందని సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటనా రాలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

