ఇక ఇంటర్నేషనలే టార్గెట్!
‘పుష్ప-2’తో వైల్డ్‌ఫైర్‌లా దేశాన్ని చుట్టేసి రికార్డుల మోతమోగించారు అల్లు అర్జున్. ఇక ‘జవాన్'తో పాన్ ఇండియా రేంజ్లో దర్శకుడిగా సత్తా చాటారు అట్లీ. వీరిద్దరి కలయికలలో సినిమా సెట్ కావడంతో ఇక బాక్సాఫీస్ రికార్డులన్నీ కనుమరుగే అంటూ అభిమానులు సంతోషంగా ఉన్నారు.
‘పుష్ప-2’తో వైల్డ్‌ఫైర్‌లా దేశాన్ని చుట్టేసి రికార్డుల మోతమోగించారు అల్లు అర్జున్. ఇక ‘జవాన్’తో పాన్ ఇండియా రేంజ్లో దర్శకుడిగా సత్తా చాటారు అట్లీ. వీరిద్దరి కలయికలలో సినిమా సెట్ కావడంతో ఇక బాక్సాఫీస్ రికార్డులన్నీ కనుమరుగే అంటూ అభిమానులు సంతోషంగా ఉన్నారు. అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో పాన్ వరల్డ్ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. గత నెలలోనే ఈ సినిమా ప్రకటన వెలువడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి.
బుధవారం దర్శకుడు అట్లీ హైదరాబాద్ చేరుకున్నారు. అల్లు అర్జున్‌తో కలిసి ఆయన ప్రీప్రొడక్షన్ తాలూకు చర్చల్లో పాల్గొనబోతున్నారు. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. సైన్స్‌ఫిక్షన్ చిత్రమిదని సమాచారం. అంతర్జాతీయ ప్రమాణాలతో తెలుగులో రూపొందిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిదని మేకర్స్ చెబుతున్నారు. ‘పుష్ప’ అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనలూ..’ అంటూ ‘పుష్ప-2’లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ తరహాలోనే..ఈ సినిమాతో బన్నీ ఇంటర్నేషనల్ బాక్సాఫీస్‌ను టార్గెట్ చేయబోతున్నారని ఆయన అభిమానులు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

