లాజిక్ వదిలిపెట్టి మ్యాజిక్‌ని ఎంజాయ్ చేయండి!
‘చాలా రోజుల తర్వాత నేను చేసిన కామెడీ సినిమా ఇది. ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందోనని చిన్న భయం ఉండేది. ఇప్పుడు వారి స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. బీ.సీ. సెంటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నది.
‘చాలా రోజుల తర్వాత నేను చేసిన కామెడీ సినిమా ఇది. ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందోనని చిన్న భయం ఉండేది. ఇప్పుడు వారి స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. బీ.సీ. సెంటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నది. వారాంతంలో ‘ఏ’ సెంటర్స్‌లో కూడా పికప్ అవుతుందని భావిస్తున్నాం’ అన్నారు అల్లరి నరేష్. ఆయన హీరోగా చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ తెరకెక్కించిన ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో అల్లరి నరేష్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. సినిమాకు మంచి టాక్ వస్తున్నదని, కథలో లాజిక్కులు వదిలేసి, మ్యాజిక్‌ను ఎంజాయ్ చేయాలని ఆయన అన్నారు. భూలోకం-యమలోకం అనే ఫార్ములా తెలుగు సినిమాల్లో సక్సెస్ఫుల్ అని ఈ సినిమా మరోసారి నిరూపించిందని నిర్మాత రాజేష్ దండా ఆనందం వ్యక్తం చేశారు. చందమామలాంటి కథ ఇదని, ఆద్యంతం నవ్విస్తుందని దర్శకుడు చంద్రమోహన్ చింతాడ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

