Cinema News | రొమాంటిక్ రామచంద్రుడు..
యంగ్‌హీరో కృష్ణవంశీ, మోక్ష జంటగా నటిస్తున్న లవ్ ఎంటర్టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాశ్‌రెడ్డి దర్శకుడు. హైమావతి జడపోలు, శ్రీరామ్ జడపోలు నిర్మాతలు. ఆగస్ట్ 2న సినిమా విడుదల కానుంది.
Cinema News | యంగ్‌హీరో కృష్ణవంశీ, మోక్ష జంటగా నటిస్తున్న లవ్ ఎంటర్టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాశ్‌రెడ్డి దర్శకుడు. హైమావతి జడపోలు, శ్రీరామ్ జడపోలు నిర్మాతలు. ఆగస్ట్ 2న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ శనివారం విడుదల చేశారు. ఈ కథలోని డ్రామాని, భావోద్వేగాల తీవ్రతను ట్రైలర్లో చూపించే ప్రయత్నం చేశారు.
అర్థవంతమైన సంభాషణలు, హత్తుకునే సన్నివేశాలతో కూడిన మంచి రొమాంటిక్ డ్రామా ఈ సినిమా అని, కృష్ణవంశీ, మోక్ష అద్భుతంగా నటించారని మేకర్స్ చెబుతున్నారు. బ్రహ్మాజీ, వెంకటేశ్ కాకుమాను, సుధ, ప్రమోదిని, చైతన్య గరికపాటి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రేమ్‌సాగర్, సంగీతం: శశాంక్.టి, సహ నిర్మాత: కె.జగదీశ్వర్‌రెడ్డి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

