Jolly LLB 3 | జాలీ ఎల్ఎల్బీ 3 ఆన్ డ్యూటీ.. అక్షయ్‌కుమార్ టీం సర్ప్రైజ్ అప్డేట్
Jolly LLB 3 | బాలీవుడ్ సూపర్ హిట్ ప్రాంఛైజీల్లో ఒకటి జాలీ ఎల్ఎల్బీ (Jolly LLB) . సుభాష్ కపూర్ డైరెక్షన్లో కోర్టు రూం డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రాంఛైజీకి బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన రావడమే కాదు.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. కాగా అక్షయ్ కుమార్ అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ జాలీ ఎల్ఎల్బీ 3 (Jolly LLB 3) కు సంబంధించి సర్ప్రైజ్ అప్డేట్ అందించి అందరినీ ఖుషీ చేస్తున్నాడు.
Jolly LLB 3 | బాలీవుడ్ సూపర్ హిట్ ప్రాంఛైజీల్లో ఒకటి జాలీ ఎల్ఎల్బీ (Jolly LLB) . సుభాష్ కపూర్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ పార్టులో బొమన్ ఇరానీ, అర్షద్ వర్షి, అమృతారావు, సౌరభ్ శుక్లా ప్రధాన పాత్రల్లో నటించగా.. సీక్వెల్ జాలీ ఎల్ఎల్బీ 2లో అక్షయ్‌కుమార్ (Akshay Kumar) , అర్షద్ వర్షి (ArshadWarsi) నటించారు. కోర్టు రూం డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన రావడమే కాదు.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
కాగా అక్షయ్ కుమార్ అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ జాలీ ఎల్ఎల్బీ 3 (Jolly LLB 3) కు సంబంధించి సర్ప్రైజ్ అప్డేట్ అందించి అందరినీ ఖుషీ చేస్తున్నాడు. జాలీ ఎల్ఎల్బీ 3 షూటింగ్ రాజస్థాన్‌లో షురూ అయింది. షూట్ సందర్భంగా అక్షయ్‌కుమార్‌కు ఘనంగా స్వాగతం పలుకున్న వీడియోతోపాటు షూట్ లొకేషన్లో తీసిన కొన్ని విజువల్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. మొత్తానికి అక్షయ్‌కుమార్ తన అభిమానుల కోసం మరో ఫన్ కామెడీ ఎంటర్టైనర్తో రాబోతున్నట్టు చెప్పకనే చెబుతూ ఫుల్ ఖుషీ చేస్తున్నాడు.
తాజా ప్రాజెక్ట్‌లో అక్షయ్‌కుమార్, అర్షద్ వర్షి, సౌరభ్ శుక్లా మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరుబోతున్నారు. ఈ క్రేజీ కాంబో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం గ్యారంటీ అని ఇప్పుడు తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
#AkshayKumar𓃵 #JollyLLB3 Jaipur today Mathura Rajasthan pic.twitter.com/dIHRPO0dOC
— Akshay kumar @AkshayKumar (@gaytraitri34900) April 28, 2024
VIDEOS : #JollyLLB3 BTS Videos from Rajasthan#AkshayKumar𓃵@ArshadWarsi pic.twitter.com/wIGaQTW98L
— Akshay Kumar Fans Group (@AKFansGroup) April 29, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

