Naga chaitanya : విలన్‌గా అక్కినేని హీరో..!

ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న చాలా మంది హీరోలు విలన్ నుండి కథానాయకులుగా మారిన వారే. ఇప్పుడు యంగ్ హీరో కార్తికేయ ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్‌గా అలరిస్తున్నాడు. దగ్గుబాటి హీరో రానా కూడా విలన్‌గా నటించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడు. ఇప్పటికే బాహుబలి సినిమాతోపాటు ఓ బాలీవుడ్ సినిమాలో విలన్‌గా మెప్పించిన రానా.. భీమ్లా నాయక్ కోసం కూడా విలన్‌గా మారాడు. ఇందులో డానియల్ శేఖర్ అనే నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు. తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా అంతే. ఈ జాబితాలో మరో హీరో చేరబోతున్నాడు.
అక్కినేని ఫ్యామిలీ హీరో naga chaitanya రేపు లవ్ స్టోరీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. Love Story సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్న చైతూ ..Amazon Prime వీడియో కోసం ఓ హారర్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్టు రివీల్ చేశారు. అందులో తను నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్టు కూడా చెప్పారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. విక్రమ్ గతంలో అక్కినేని హీరోలతో కలిసి పని చేశారు.‘మనం’ కి దర్శకత్వం వహించిన విక్రమ్ ఇప్పుడు చైతూతో కలిసి థ్యాంక్స్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

