అకీరా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడుగా..!

పవన్ కళ్యాణ్-రేణూ దేశాయ్‌ల ముద్దుల తనయుడు అకీరా నందన్ రాబోవు రోజులలో వెండితెరపై సందడి చేయడం పక్కా అని మెగా ఫ్యాన్స్ గట్టగా నమ్ముతున్నారు. రేణూ దేశాయ్ మాత్రం దీనిని ఖండిస్తుంది. అకీరాకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అదే చేస్తాడు. తన తండ్రిలానే హీరో కావాలని అతనికి లేదని చెప్పుకొచ్చింది.
ఆ మధ్య పవన్- అకీరాకి సంబంధించిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. లాక్డౌన్ సమయంలో మ్యూజిక్ నేర్చుకుంటుండగా, ఆ మ్యూజిక్ టీచర్‌తో కలిసి తండ్రి కొడుకులు ఫొటో దిగారు. దానిని షేర్ చేసిన టీచర్ సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ తరచుగా తన పిల్లలకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా తన కుమారుడు కర్రసాముకి సంబంధించిన వీడియో షేర్ చేసింది. కరాటే, కుంగ్ ఫు వంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది పూణేలో టాప్ గా పేరు తెచ్చుకున్నాడు పవన్. ఇప్పుడు తండ్రి బాటలోనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అకిరా తాజాగా స్టన్నింగ్ వీడియోతో అందరిని ఆశ్చర్యపరిచాడు.కర్రని ఓ రేంజ్లో తప్పుతున్న అకీరా మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- akhira
- Pawan Kalyan
- renu desai
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

