అమ్మమాట నిజమైంది
‘ఈ సినిమాలోని ఉదయ్ పాత్రకు నేను కన్ఫర్మ్ అవ్వగానే.. డైరెక్టర్ భద్రప్ప నాకు ఫుల్ స్క్రిప్ట్ పంపారు. చదివి బాగా ఎంజాయ్ చేశాను. ఇందులోని ప్రతి పాత్ర హిలేరియస్‌గా అనిపించింది’ అని హీరో అఖిల్‌రాజ్ అన్నారు. నరేశ్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్‌భాస్కర్‌తో కలిసి ఆయన నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘క్రేజీ కల్యాణం’. భద్రప్ప గాజుల దర్శకుడు. ఈ నెల 16న విడుదల కానున్నది. అఖిల్‌రాజ్ మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

‘అనుపమ హీరోయిన్గా చేసిన ‘రౌడీబాయ్స్’లో చిన్న పాత్ర చేశాను. ఆ సినిమా చూసిన మా అమ్మ..‘నువ్వు హీరో అయ్యాక ఈ అమ్మాయితో నటించు’ అన్నది. ఈ సినిమాతో అమ్మమాట నిజమైంది’ అన్నారు. ‘క్రేజీ కల్యాణం’ ప్రతి ఊరిలో, ప్రతి ఇంట్లో జరిగే కథ అని, ప్రతి ఒక్కరి జీవితాలకు దగ్గరగా సినిమా ఉంటుందని, తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో తీసిన సినిమానే అయినా.. అన్ని ప్రాంతాలవారికీ కనెక్టయ్యే ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయని అఖిల్‌రాజ్ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?