Ajith Vijay Multi Starrer | విజయ్-అజిత్ మల్టీ స్టారర్..అన్నీ కుదిరితే ఇక విజువల్ ఫీస్టే ..!
తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లు విజయ్, అజిత్ (Ajith). క్రేజ్ విషయంలో ఒకరిని మించి మరొకరు ఏ మాత్రం తగ్గేదే లే అనే ఫార్ములాను అప్లై చేస్తుంటారు.
విజయ్, అజిత్ (Ajith)..తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లు. క్రేజ్ విషయంలో ఒకరిని మించి మరొకరు ఏ మాత్రం తగ్గేదే లే అనే ఫార్ములాను అప్లై చేస్తుంటారు. కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఈ స్టార్ హీరోలు సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడు కలిసి కనిపించలేదు. ఈ ఇద్దరిని ఒకే ఫ్రేమ్‌లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ వెంకట్ ఫ్రభు. ఈ స్టార్ డైరెక్టర్ విజయ్ (Vijay), అజిత్ కోసం అదిరిపోయే మల్టీ స్టారర్ స్క్రిప్ట్ ఒకటి సిద్దం చేశాడన్న వార్త ఇపుడు సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
త్వరలోనే ఈ ఇద్దరు స్టార్ హీరోలకు కథ వినిపించాలనుకుంటున్నాడట వెంకట్ ప్రభు (Venkat Prabhu). ఒక్క సారి స్టోరీ విన్నారంటే అజిత్, విజయ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గ్యారంటీ అనీ ధీమాతో చెబుతున్నాడీ దర్శకుడు. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే మూవీ లవర్స్ కు మాత్రం అజిత్, విజయ్ కాంబినేషన్ విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. ఇదిలాఉంటే వెంకట్ ప్రభు తెలుగులో అక్కినేని నాగచైతన్యతో త్వరలోనే ఓ తెలుగు సినిమా చేయబోతున్నాడు.
ప్రస్తుతం వంశీ పైడి పల్లి డైరెక్షన్లో 66వ చిత్రంతో బిజీగా ఉన్నాడు విజయ్. హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు అజిత్ 61వ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. మరి ఈ క్రేజీ కాంబినేషన్‌కు ఎప్పుడు ముహూర్తం కుదురుతుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

