Aishwarya Lekshmi | సూర్య 43లో ఐశ్వర్యలక్ష్మి.. ఈ సారి ఫిక్సయినట్టేనా..?
Aishwarya Lekshmi | ప్రస్తుతం కంగువ (Kanguva) సినిమాతో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya). సూర్య మరోవైపు ఆకాశం నీ హద్దురా (సూరారై పోట్రు) ఫేం సుధాకొంగర (Sudha Kongara) డైరెక్షన్లో సూర్య 43 కూడా చేస్తున్నాడని తెలిసిందే.
Aishwarya Lekshmi | ప్రస్తుతం కంగువ (Kanguva) సినిమాతో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya). సూర్య 42 (Suriya 42) గా వస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే సూర్య మరోవైపు ఆకాశం నీ హద్దురా (సూరారై పోట్రు) ఫేం సుధాకొంగర (Sudha Kongara) డైరెక్షన్లో సూర్య 43 కూడా చేస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో ఐశ్వర్య లక్ష్మి కనిపించబోతున్నట్టు ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఐశ్వర్య లక్ష్మి ఓ చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. సూరారై పోట్రులో బొమ్మి పాత్రలో నటించాల్సింది. కానీ మధురై తమిళ యాస విషయంలో ఆ సినిమా చేయలేకపోయానంది. దీంతో ఈ సారి సుధా కొంగర చేస్తున్న సూర్య 43లో ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్గా దాదాపు ఫైనల్ అయిపోయిందనే వార్తలు ఊపందుకున్నాయి. దీనిపై మేకర్స్ రానున్నరోజుల్లో ఏదైనా అధికారిక ప్రకటన జారీ చేస్తుందేమో చూడాలి మరి.
ఇప్పటివరకు చక్కర్లు కొడుతున్న అప్డేట్స్ ప్రకారం సూర్య 43 షూటింగ్ అక్టోబర్‌లో షురూ కానుంది. సూర్య 43 గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో ఉండనుందని సమాచారం. సూర్య ఇక వెట్రిమారన్ విడుతలై పార్ట్ 2 పూర్తి చేసిన తర్వాత వాడివాసల్ షూటింగ్ కూడా మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.
సూర్య తన మేకప్ ఆర్టిస్ట్ సెరినా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. సూర్య కెరీర్లో స్పెషల్‌గా నిలిచిన రోలెక్స్ లుక్ డిజైన్ చేసింది సెరినా కావడం విశేషం.
సెరినా పుట్టినరోజు వేడుకలు..
#Throwback – #Kanguva Team celebrated makeup artist Serina Tixeira’s Birthday. She is the one who created #Rolex look🔥.#26YrsOfRivetingSuriyaism pic.twitter.com/q8781rHtyD
— R A J (@DancingRaj) September 6, 2023
కంగువ టైటిల్ గ్లింప్స్ వీడియో..
A Man with Power of Fire & a saga of a Mighty Valiant Hero.#Suriya42 Titled as #Kanguva In 10 Languages🔥
In Theatres Early 2024Title video 🔗: https://t.co/xRe9PUGAzP@KanguvaTheMovie @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @UV_Creations @kegvraja pic.twitter.com/0uWXDIMCTM
— Studio Green (@StudioGreen2) April 16, 2023
కంగువ ఫస్ట్ లుక్..
A warrior. A leader. A King!#Kanguva🦅
Presenting you the #KanguvaFirstLook#GlimpseOfKanguva
▶️https://t.co/REvjXHt1cS#HappyBirthdaySuriya@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @kegvraja @UV_Creations @KvnProductions @saregamasouth @vetrivisuals @supremesundar pic.twitter.com/MAPs7prTbw— Studio Green (@StudioGreen2) July 23, 2023
కంగువ గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

