ఉత్తరాంధ్ర నేపథ్యంలో ‘ఘాటి’
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి విభిన్న కథా చిత్రం తర్వాత అగ్ర నాయిక అనుష్కశెట్టి మరో వైవిధ్యభరితమైన సినిమా ‘ఘాటి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. గురువారం అనుష్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు.

శరీరం మొత్తం ట్రైబల్ టాటూస్‌తో చేతిలో కొడవలి పట్టుకొని.. ఘాట్ రోడ్డులో ఆగివున్న ఓ బస్సులోకి అనుష్క ఎంట్రీ కావడం.. అందులో ఉన్న ఓ వ్యక్తి మెడను కర్కశంగా కోస్తూ , అద్దంలో తనని తాను చూసుకునే సీన్‌తో టీజర్ ఉత్కంఠను పంచింది. అనుష్క లుక్స్, స్క్రీన్‌ప్రజెన్స్ ఇంటెన్స్‌గా అనిపించింది. ఉత్తరాంధ్ర అటవీ ప్రాంత నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని, అనుష్క పాత్ర శక్తివంతంగా ఉంటుందని, చిత్రీకరణ చివరి దశలో ఉందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, దర్శకత్వం, రచన: క్రిష్ జాగర్లమూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి