గూఢచారి సవాల్
సక్సెస్ఫుల్ స్పైథ్రిల్లర్ ‘గూఢచారి’కి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘జీ2’. అడవి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.
సక్సెస్ఫుల్ స్పైథ్రిల్లర్ ‘గూఢచారి’కి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘జీ2’. అడవి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి వామికా గబ్బి భాగమైంది. ఇటీవలే అడివి శేష్‌తో కలిసి యూరోప్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న వామికా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘సరికొత్త స్పైథ్రిల్లర్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. ఇందులో నా పాత్ర సవాలుతో కూడుకొని ఉంటుంది. తెలుగులో ఈ సినిమా నాకు మంచి బ్రేక్ నిస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పింది. ఇమ్రాన్హష్మీ, మురళీశర్మ, సుప్రియా యార్లగడ్డ, మధుషాలిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

