The Night Manager | ఈ నైట్ మేనేజర్..చాలా హాట్ గురూ!
వెండితెరపై బాక్సాఫీస్ బద్దలు కొట్టే రికార్డులు సృష్టించకున్నా.. ఆదిత్య రాయ్ కపూర్ ఇప్పుడు క్రేజ్‌గా మారాడు. హాట్‌స్టార్‌లో ‘ద నైట్ మేనేజర్' వెబ్‌సిరీస్ సెకండ్ సీజన్ మొదలైనప్పటి నుంచి ఆదిత్యను హాట్‌స్టార్‌గా అభిమానిస్తున్నారు. గంభీరమైన నటనకు తోడు అద్భుతమైన ఫిట్నెస్తో యువతకు రోల్‌మోడల్‌గా మారిపోయాడు. ‘ద నైట్ మేనేజర్ స్క్రిప్ట్ విన్నప్పుడే ఇది విజయవంతం అవుతుందని నమ్మకం ఏర్పడింది.
The Night Manager | వెండితెరపై బాక్సాఫీస్ బద్దలు కొట్టే రికార్డులు సృష్టించకున్నా.. ఆదిత్య రాయ్ కపూర్ ఇప్పుడు క్రేజ్‌గా మారాడు. హాట్‌స్టార్‌లో ‘ద నైట్ మేనేజర్’ వెబ్‌సిరీస్ సెకండ్ సీజన్ మొదలైనప్పటి నుంచి ఆదిత్యను హాట్‌స్టార్‌గా అభిమానిస్తున్నారు. గంభీరమైన నటనకు తోడు అద్భుతమైన ఫిట్నెస్తో యువతకు రోల్‌మోడల్‌గా మారిపోయాడు. ‘ద నైట్ మేనేజర్ స్క్రిప్ట్ విన్నప్పుడే ఇది విజయవంతం అవుతుందని నమ్మకం ఏర్పడింది. యువతతో కనెక్ట్ కావడానికి కావాల్సినంత పొటెన్షియల్ ఆ పాత్రలో ఉందనిపించింది. అందుకే కథ విన్న వెంటనే ఓకే చెప్పాను. నా అంచనాలకు మించి సక్సెస్ సాధించింది’ అని చెప్పుకొచ్చాడు ఆదిత్య.
ఈ వెబ్‌సిరీస్ చూసిన తర్వాత ఆదిత్యకు కొత్తగా ఫ్యాన్స్ అవుతున్నారట. ఆయన గతంలో నటించిన సినిమాలు కూడా చూడటం మొదలుపెట్టారట. ఓటీటీలో ఆదిత్యకు మంచి ఫ్యూచర్ ఉందన్న వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. అయితే వీటిపై ఆయన స్పందిస్తూ ‘ప్లాట్‌ఫామ్ ఏదనేది నటుడికి సంబంధం లేని విషయం. యాక్షన్ చెప్పగానే నటించడమే మా పని. దానిని థియేటర్లో రిలీజ్ చేస్తారా, ఓటీటీలో విడుదల చేస్తారా అనేది నిర్మాత పని. నాకైతే రెండిటికీ పెద్ద తేడా లేదనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న జనరేషన్ ఓటీటీకి బాగా కనెక్ట్ అవుతున్న విషయం మాత్రం నిజం’ అంటాడు ఆదిత్య.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

