Loksabha Elections 2024 | తొలిదశ పోలింగ్.. ఓటు వేసిన త్రిష, యోగిబాబు
Loksabha Elections 2024 | దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తొలి విడతలో భాగంగా మొత్తం 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం పోలింగ్ ప్రారంభం కాగా.. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Loksabha Elections 2024 | దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తొలి విడతలో భాగంగా మొత్తం 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం పోలింగ్ ప్రారంభం కాగా.. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక తమిళనాడులో కూడా తొలి దశలోనే పోలింగ్ జరుగుతుండగా.. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, అగ్ర హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్, శివకార్తికేయన్, అజిత్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజాగా స్టార్ హీరోయిన్ త్రిష తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఓటు మనందరి హక్కు. మన విధి..తొలిసారి ఓ టు వేస్తున్న వారి నా అభినందనలు. ఆలోచించి ఓటు వేయండి అంటూ త్రిష వెల్లడించింది. మరోవైపు తమిళ కమెడియన్ యోగిబాబు చెన్నైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అందరూ తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అని యోగిబాబు సందేశం ఇచ్చాడు.
#WATCH | Actress Trisha Krishnan casts her vote at a polling booth in Chennai, Tamil Nadu#LokSabhaElections2024 pic.twitter.com/yLPQW0Kki2
— ANI (@ANI) April 19, 2024
#WATCH | Comedian & Actor Yogi Babu casts his vote at a polling booth in Chennai, Tamil Nadu#LokSabhaElections2024 pic.twitter.com/h0Vbi7BKUZ
— ANI (@ANI) April 19, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
Jeevan Reddy | రేవంత్ మూడేళ్లలో రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ములకలపల్లి మండలంలో అతి భారీ వర్షం
Munnuru Kapu | మున్నూరు కాపులకు అన్యాయం చేస్తే సహించేది లేదు : రాష్ట్ర కార్యదర్శి హెచ్చరిక
Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 3వ పొజిషన్లో 13 వేల రన్స్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

