Swsika Vijay | ఏడాదికి మళ్లీ పెళ్లి.. ఏడడగులు వేసిన హీరోయిన్ స్వాసిక విజయ్
Swsika Vijay | ఎటు చూసినా నువ్వే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది మలయాళ ముద్దుగుమ్మ స్వాసికా విజయ్ (Swsika Vijay). ఈ భామ గతేడాది జనవరి 26న తన చిరకాల ప్రియుడు, యాక్టర్ ప్రేమ్ (Prem)ను పెళ్లి చేసుకుంది. కేరళ సంప్రదాయ పద్దతిలో ఈ ఇద్దరి వివాహ వేడుక జరిగింది.
Swsika Vijay | ఎటు చూసినా నువ్వే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది మలయాళ ముద్దుగుమ్మ స్వాసికా విజయ్ (Swsika Vijay). ఈ భామ గతేడాది జనవరి 26న తన చిరకాల ప్రియుడు, యాక్టర్ ప్రేమ్ (Prem)ను పెళ్లి చేసుకుంది. కేరళ సంప్రదాయ పద్దతిలో ఈ ఇద్దరి వివాహ వేడుక జరిగింది. అయితే ఈ క్రేజీ కపుల్ తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని విభిన్నంగా జరుపుకోవాలనుకున్నారు. మరోసారి తమిళ సంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
ఇంకేంటి అనుకున్నదే తడవుగా ఈ ఇద్దరు సంప్రదాయ వస్త్రధారణలో నూతన వధూవరుల్లా ముస్తాబయ్యారు. స్వాసికతో కలిసి ఏడడుగులు వేసిన ప్రేమ్.. తన భార్య కాలికి మెట్టలు తొడిగాడు. ఈ క్రేజీ కపుల్ వెడ్డింగ్ వీడియో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్వాసిక విజయ్ ప్రస్తుతం ఆర్జే బాలాజీ డైరెక్షన్లో వస్తోన్న సూర్య 45 చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.
వెడ్డింగ్ ఫొటోలు, వీడియో..
Read Also :
Vaishnavi Chaitanya | జిమ్ సెషన్లో బేబి హీరోయిన్ వైష్ణవి చైతన్య.. వర్కవుట్స్తో బిజీబిజీ
VD14 | రిపబ్లిక్ డే స్పెషల్.. కీ అప్డేట్ షేర్ చేసిన విజయ్ దేవరకొండ టీం
Shafi | పది రోజులుగా వెంటిలేటర్పై.. ప్రముఖ దర్శకుడు షఫీ మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

