సురేఖా వాణి బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరల్‌గా మారిన పిక్స్

బుల్లితెరతో ఇండస్ట్రీకు ఎంట్రీ ఇచ్చిన సురేఖా వాణి ఆ తర్వాత మెల్లమెల్లగా వెండితెర అవకాశాలు అందుకుంది. అందంతో పాటు ఆకట్టుకునే నటనతో ఎన్నో ఆఫర్స్ సంపాదించుకుంది. ముఖ్యంగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన సురేఖా వాణి ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. వెండితెరపై సందడి చేయకపోయిన బుల్లితెరపై మాత్రం తెగ రచ్చ చేస్తుంది.
తాజాగా సురేఖ వాణి తన 40వ బర్త్‌డే వేడుకలను ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి జరుపుకుంది. బర్త్‌డే వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నెటిజన్స్ ఆమెకు బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకోనుందంటూ జోరుగా ప్రచారం నడిచిన విషయం తెలిసిందే. సునీత మాదిరిగా సురేఖా కూడా పెళ్లి చేసుకోనుందని ప్రచారం చేయగా, దానిని ఖండించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

